te_tn_old/mat/09/29.md

1.3 KiB

touched their eyes and said

ఆయన ఆ ఇద్దరు మనుషుల కళ్ళు ఒకే సారి తాకాడో లేక కేవలం తన కుడి చేతులు ఒకరి వెంట ఒకరిపై ఉంచాడో స్పష్టంగా లేదు. స్వస్థత కోసం సాధారణంగా ఎడమ చెయ్యి మామూలు విషయాలకు వాడతారు కాబట్టి బహుశా అయన తన కుడి చెయ్యి ఉపయోగించి ఉండాలి.వారిని తాకుతున్నప్పుడు మాట్లాడాడో, లేక మొదట తాకి తరువాత మాట్లాడాడో స్పష్టంగా లేదు.

Let it be done to you according to your faith

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీవు నమ్మినట్టే నేను చేస్తాను.” లేక “ఎందుకంటే నీవు నమ్మావు గనక నిన్ను స్వస్థపరుస్తాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)