te_tn_old/mat/09/21.md

1.2 KiB

For she had said to herself, ""If only I touch his clothes, I will be made well.

“ఆమె తనలో అనుకుంది.“ ఆమె యేసు వస్త్రం తాకింది. ఇది “ఆమె ఎందుకు యేసు వస్త్రం తాకిందో తెలియజేస్తున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-events]] మరియు [[rc:///ta/man/translate/translate-versebridge]])

If only I touch his clothes

యూదు ధర్మశాస్త్రం ప్రకారం, ఎందుకంటే “ఆమెకు స్రావం ఉంది గనక “ ఆమె ఎవరినీ ముట్టుకోకూడదు. “ఆమె ఆయన బట్టలు ముట్టుకుంటే యేసులోని ప్రభావం తనను స్వస్థ పరుస్తుందని ఆమె అనుకుంది. అయతే తాను ఆయన్ను తాకినట్టు ఆయనకు తెలియదులే అనుకుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)