te_tn_old/mat/09/15.md

2.0 KiB

Can wedding attendants be sorrowful while the bridegroom is still with them?

యోహాను శిష్యులకు జవాబు చెప్పడానికి యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. మనుషులు వివాహ ఉత్సవాల సమయంలో విలాపం ఉపవాసం చెయ్యరని అందరికీ తెలుసు. యేసు ఈ సామెత ఉపయోగించి తన శిష్యులు విలపించక పోవడం ఎందుకంటే తాను వారితో ఉన్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/writing-proverbs]])

the days will come when

ఇది భవిషత్తులో జరగనున్న విషయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక సమయం వస్తుంది” లేక “ఒకనాడు

the bridegroom will be taken away from them

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పెళ్ళికొడుకు ఇకపై వారితో ఉండడు.” లేక “పెళ్ళికొడుకును వారినుండి తీసివేస్తారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

will be taken away

యేసు బహుశా ఆయన మరణం గురించి చెప్తూ ఉండవచ్చు. కానీ దీన్ని స్పష్టంగా చెప్పకూడదు. ఇక్కడ అనువాదంలో పెళ్లి పోలికను ఉంచడానికి పెళ్ళికొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోవడం గురించి చెబితే సరిపోతుంది.