te_tn_old/mat/09/13.md

1.3 KiB

You should go and learn what this means

యేసు లేఖనాల్లో మాటలు చెప్పబోతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దేవుడు లేఖనాల్లో చెప్పినది అర్థం చేసుకోవాలి.

You should go

ఇక్కడ ""మీరు"" బహు వచనం. అంటే పరిసయ్యులు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

I desire mercy and not sacrifice

యేసు ప్రవక్త హోషేయ రాసిన లేఖనాల ఉదహరిస్తున్నాడు. ఇక్కడ, ""నేను"" అంటే దేవుడు.

For I came

ఇక్కడ ""నేను"" అంటే యేసు.

the righteous

యేసు ఇక్కడ వ్యంగ్యం ఉపయోగిస్తున్నాడు. అక్కడ పశ్చాత్తాపం అవసరం లేని మనుషులు నీతి మంతులు ఎవరైనా ఉన్నారని కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాము నీతిమంతులు అనుకునేవారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)