te_tn_old/mat/09/09.md

1.1 KiB

As Jesus passed by from there

ఈ పదబంధం కథనంలో కొత్త భాగానికి నాంది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది., దాన్ని ఇక్కడ ఉపయోగించ వచ్చు.

passed by

వెళ్ళిపోతున్నాడు.

Matthew ... him ... He

ఇతడు ఈ సువార్త రచయిత మత్తయి అని సంఘ సాంప్రదాయిక గాథ తెలియజేస్తున్నది. , కానీ వాచకంలో మాత్రం ""అతడు” “అతని""అనే ఈ సర్వనామాలను లను ""నేను” “నా"" గా మార్చే అవకాశం లేదు.

He said to him

యేసు మత్తయితో చెప్పాడు.

He got up and followed him

మత్తయి లేచి యేసును వెంబడించాడు. దీని అర్థం మత్తయి యేసు శిష్యుడు అయ్యాడు.