te_tn_old/mat/08/intro.md

842 B

మత్తయి 08 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

ఈ అధ్యాయం ఒక కొత్త భాగం మొదలు పెడుతున్నది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

అద్భుతాలు

యేసు ఎవరూ అదుపుచేయలేని వాటిని తాను అదుపు చేయగలనని చూపడానికి అద్భుతాలు చేశాడు. తాను అద్భుతాలు చేస్తున్నాడు గనక తనను ఆరాధించడం సమంజసమేనని కూడా చూపిస్తున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/authority)