te_tn_old/mat/08/34.md

984 B

Behold

స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇంతకుముందు సంఘటనల్లో మనుషులు గాక వేరే వాళ్ళు. మీ భాషలో దీన్ని సూచించే మార్గం ఉండవచ్చు.

all the city

పట్టణం"" అనే ఈ పదం అన్యాపదేశం అంటే ఆ పట్టణంలోని మనుషులు. ""అందరూ"" అనే ఈ పదం బహుశా అతిశయోక్తి. అనేక మంది మనుషులు వచ్చారనేది నొక్కి చెప్పడానికి. ప్రతి ఒక్కడూ వచ్చి ఉండకపోవచ్చు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

their region

వారి ప్రాంతం