te_tn_old/mat/08/31.md

671 B

If you cast us out

దయ్యాలకు యేసు తమను వెళ్ళగొట్టబోతున్నాడని తెలుసు అని అర్థం అవుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే నీవు మమ్మల్ని వెళ్ళగొట్టబోతున్నావు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

us

ఇది ప్రత్యేక ప్రయోగం. అంటే అర్థం దయ్యాలు మాత్రమే. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)