te_tn_old/mat/08/30.md

421 B

Now

ఇది ముఖ్య కథనంలో విరామాన్ని సూచిస్తున్నది. ఇక్కడ మత్తయి యేసు అక్కడికి రాకముందే ఆ పందుల మంద గురించిన నేపధ్య సమాచారం ఇస్తున్నాడు.(చూడండి: rc://*/ta/man/translate/writing-background)