te_tn_old/mat/08/27.md

1.3 KiB

What sort of man is this, that even the winds and the sea obey him?

గాలులు, సరస్సు సైతం ఆయనకు లోబడుతున్నాయి! ఇతడు ఎలాంటి మనిషి? ఇది శిష్యులు నివ్వెరబోతున్నారు అని చూపించే అలంకారిక ప్రశ్న. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ మనిషి మనం చూసిన ఏ ఇతర మానవుని వంటివాడు కాదు! గాలులు, సరస్సు సైతం ఆయనకు లోబడుతున్నాయి!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

even the winds and the sea obey him

మనుషులు లేక జంతువులు లోబడడం, లోబడకపోవడం ఆశ్చర్యం కాదు. కానీ గాలి, నీరు లోబడడం చాలా ఆశ్చర్యం. ఇది ప్రకృతి శక్తులు సైతం మనుషుల్లాగా వినడం స్పందించడం అనే విషయాన్ని వర్ణించే వ్యక్తిత్వారోపణ. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)