te_tn_old/mat/08/26.md

1.1 KiB

to them

శిష్యులతో

Why are you afraid ... faith?

యేసు శిష్యులను ఈ అలంకారిక ప్రశ్నతో గద్దిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భయపడకండి. విశ్వాసం!” లేక “మీరు భయపడవలసినది ఏమీ లేదు.. విశ్వాసం!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you of little faith

మీకు చాలా తక్కువ విశ్వాసం ఉంది. యేసు తన శిష్యులతో ఇలా మాట్లాడేది ఎందుకంటే తుఫాను గురించి వారి ఆందోళన, తాను దాన్ని అదుపు చేయగలనని వారికి స్వల్ప విశ్వాసం ఉందని. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 6:30.