te_tn_old/mat/08/25.md

979 B

woke him up, saying, ""Save us

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) వారు మొదట యేసుని నిద్ర లేపి చెప్పారు, ""మమ్మల్ని కాపాడు"" లేక 2) వారు యేసును మేల్కొలుపుతూ "" మమ్మల్ని కాపాడు"" అన్నారు.

us ... we

మీరు ఈ మాటలు సహిత లేక రహిత పదాలుగా తర్జుమా చెయ్యవలసి వస్తే సహిత ప్రయోగం మంచిది. శిష్యులు బహుశా యేసు తమను, తనను కూడా మునిగిపోకుండా కాపాడమని అడుగుతున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

we are about to die

మేము చనిపోతున్నాము.