te_tn_old/mat/08/24.md

1.1 KiB

Behold

స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. మీ భాషలో దీన్ని సూచించడానికి తగిన పధ్ధతి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""హటాత్తుగా” లేక “ముందు హెచ్చరిక లేకుండా.

there arose a great storm on the sea

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక పెను తుఫాను సరస్సుపై ఆరంభం అయింది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

so that the boat was covered with the waves

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" అలలు పడవను ముంచెత్తాయి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)