te_tn_old/mat/08/21.md

734 B

allow me first to go and bury my father

ఈ మనిషి తండ్రి ఇప్పుడు చనిపోతే వెంటనే పాతిపెట్టవలసి ఉందో లేక తన తండ్రి చనిపోయే దాకా ఉండి అతణ్ణి పాతిపెట్టి రావడానికి తనకు ఇంకా సమయం కావాలని అడుగుతున్నాడో స్పష్టంగా లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ మనిషి యేసును అనుసరించకముందు వేరే విషయం చెయ్యాలని చూస్తున్నాడు.