te_tn_old/mat/08/18.md

623 B

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం మారుతున్నది. యేసు తనను వెంబడించగోరుతున్న కొందరు మనుషులకు ఇచ్చిన జవాబులు ఉన్నాయి.

Now

ఇక్కడ ముఖ్య కథనంలో విరామం వస్తున్నది. ఇక్కడ మత్తయి కథనంలో కొత్త భాగం మొదలు పెడుతున్నాడు.

he gave instructions

తన శిష్యులతో చెప్పాడు.