te_tn_old/mat/08/17.md

1.0 KiB

was fulfilled that which had been spoken by Isaiah the prophet

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" ప్రవక్త యెషయా ఇశ్రాయేలు ప్రజలతో పలికిన ప్రవచనం యేసులో నెరవేరింది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

took our sickness and bore our diseases

మత్తయి యెషయా ప్రవక్త వాక్కులు ఎత్తి రాస్తున్నాడు. ఈ రెండు పదబంధాలకు ఒక్కటే అర్థం. అయన వారి వ్యాధులన్నిటిని బాగు చేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రోగులను బాగు చేశాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)