te_tn_old/mat/08/16.md

2.1 KiB

General Information:

వ. 17లో, మత్తయి ప్రవక్త యెషయా రాసిన దాన్ని చెబుతున్నాడు. యేసు స్వస్థపరిచే పరిచర్య ప్రవచనాల నెరవేర్పు.

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం వేరొక స్థలానికి, ప్రదేశానికి మారుతుంది. యేసు స్వస్థపరిచిన ఇతర వ్యక్తులను, వెల్లగోట్టిన దయ్యాలను గురించి రాస్తున్నాడు.

When evening had come

ఎందుకంటే యూదులు సబ్బాతు రోజున పని చెయ్యరు. , ""సాయంత్రం"" అంటే సబ్బాతు తరువాతి రోజును సుచిస్తుండవచ్చు. వారు సాయంత్రం దాకా ఆగి మనుషులను యేసు చెంతకు తెచ్చారు. తప్పు అర్థం వస్తుందనుకుంటే తప్ప సబ్బాతు అని చెప్పనక్కరలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

many who were possessed by demons

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దురాత్మలు పట్టిన అనేకమంది మనుషులు” లేక “దురాత్మల అదుపులో ఉన్న అనేక మంది మనుషులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

He drove out the spirits with a word

ఇక్కడ ""మాట"" అంటే ఆజ్ఞ. ప్రత్యామ్నాయ అనువాదం: ""దురాత్మలను విడిచిపొమ్మని అజ్ఞాపించాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)