te_tn_old/mat/08/15.md

653 B

the fever left her

మీ భాషలో ఈ వ్యక్తిత్వారోపణకు అర్థం జ్యరం అనేది స్వంతగా అలోచించి చర్య తీసుకోదు అని అర్థం అయ్యేలా చూడండి. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ""ఆమెకు నయం అయింది.” లేక “యేసు ఆమెను బాగు చేశాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

got up

మంచంపై నుండి లేచింది.