te_tn_old/mat/08/14.md

844 B

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం వేరొక స్థలానికి, ప్రదేశానికి మారుతుంది. యేసు స్వస్థపరిచిన మరొక వ్యక్తిని గురించి చెబుతున్నాడు.

Jesus had come

శిష్యులు బహుశా యేసుతో ఉన్నారు. కానీ కథనం మాత్రం యేసు చేసిన, చెప్పిన దానిపై కేంద్రీకరించింది. కాబట్టి తప్పు అర్థం వస్తుందనుకుంటే తప్ప శిష్యులను ప్రస్తావించ వద్దు.

Peter's mother-in-law

పేతురు అత్త.