te_tn_old/mat/08/13.md

847 B

so may it be done for you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి నీ కోసం అది చేస్తాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the servant was healed

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు సేవకుడిని బాగు చేశాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

at that very hour

సరిగ్గా ఏ సమయంలో సేవకుడు బాగవుతాడని చెప్పాడో అదే సమయంలో.