te_tn_old/mat/08/12.md

2.3 KiB

the sons of the kingdom will be thrown

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు రాజ్య కుమారులను పారదోలును"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the sons of the kingdom

కుమారులు"" అనే పదబంధం అన్యాపదేశం, యూదయ రాజ్యంలో విశ్వాసం ఉంచని యూదులను ఇది సూచిస్తున్నది. యేసు ఇక్కడ వ్యంగ్యం ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే ""కుమారులను"" బయటికి తోసి అపరిచితులను స్వాగతిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తమపై పరిపాలించడానికి దేవునికి అనుమతి ఇచ్చిన వారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-irony]])

the outer darkness

ఇక్కడ ""బయటి చీకటి"" అనేది అన్యాపదేశం. తనను తిరస్కరించిన వారిని దేవుడు ఇక్కడికి పంపిస్తాడు. ఇది దేవుని నుండి శాశ్వతంగా దూరమైపోయే చోటు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవునికి దూరంగా చీకటి ప్రదేశం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

weeping and grinding of teeth

పళ్ళు నూరడం ఇక్కడ అలంకారికంగా చెప్పిన మాట. ఇది తీవ్ర వత్తిడిని, విచారాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఏడుపు వారి తీవ్ర యాతన కనుపరిచే స్థితి."" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)