te_tn_old/mat/08/10.md

970 B

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది.

I have not found anyone with such faith in Israel

యేసు శ్రోతలకు ఒకటి అర్థం అయి ఉంటుంది. మేము దేవుని పిల్లలమని చెప్పుకునే ఇశ్రాయేల్ లోని యూదులు ఇతరుల కన్నా ఎక్కువ విశ్వాసం ఉందని చెప్పుకుంటారు. యేసు వారు చెప్పింది పొరపాటు అని శతాధిపతి విశ్వాసమే గొప్పదని చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)