te_tn_old/mat/08/09.md

663 B

who is placed under authority

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వేరొకరి అధికారం కింద ఉన్నవాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

under authority ... under me

ఎవరి ""కింద"" అయినా ఉండడం అంటే తక్కువ ప్రాముఖ్యత కలిగి తన పై వ్యక్తి ఆజ్ఞలు పాటించడం. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)