te_tn_old/mat/08/04.md

2.0 KiB

to him

దీని అర్థం యేసు ఇప్పుడే బాగు చేసిన మనిషి.

say nothing to any man

ఎవరికీ ఏమీ చెప్పకు. లేక “నిన్ను బాగు చేసిందెవరో చెప్పవద్దు.

show yourself to the priest

యూదు ధర్మశాస్త్రం వ్యాధి నయమైన వాడు తన చర్మాన్ని యాజకునికి చూపించాలి. అప్పుడు అతడు తిరిగి సమాజంలో చేరడానికి యాజకుడు అనుమతిస్తాడు.(చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

offer the gift that Moses commanded, for a testimony to them

మోషే ధర్మశాస్త్రం కుష్టువ్యాధి బాగైన వాడు యాజకునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి. యాజకుడు ఆ కానుక అంగీకరిస్తే ఆ మనిషి బాగయ్యాడని అంతా గుర్తిస్తారు. కుష్టు రోగులు వెలి వేయబడి సమాజానికి దూరంగా ఉండువారు. వారు స్వస్థపడినట్టు రుజువు చూపగలిగితేనే మళ్ళీ నలుగురిలోకి రావచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to them

ఇది బహుశా 1) యాజకులు లేక 2) మనుషులందరికీ లేక3) యేసును విమర్శించే వారికి వర్తిస్తుంది. సాధ్యమైతే, వీటిలో అన్నీ గుంపులకు వర్తించే సర్వనామం వాడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-pronouns)