te_tn_old/mat/08/03.md

985 B

Be clean

ఇలా చెప్పడం ద్వారా, యేసు ఆ మనిషిని స్వస్థ పరిచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-imperative)

Immediately he was cleansed

ఆ క్షణంలో అతడు శుద్దుడయ్యాడు.

he was cleansed of his leprosy

యేసు ""శుద్ధత పొందు"" అని చెప్పిన దాని ఫలితంగా ఆ మనిషి బాగయ్యాడు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆరోగ్యవంతుడయ్యాడు” లేక “కుష్టువ్యాధి అతణ్ణి విడిచింది” లేక “కుష్టువ్యాధి పోయింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)