te_tn_old/mat/08/02.md

1.5 KiB

Behold

ఇదిగో"" అనే పదం కొత్త వ్యక్తి కథనంలో ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నది. మీ భాషలో దీన్ని చెయ్యడానికి ఏదో పధ్ధతి ఉండవచ్చు.

a leper

కుష్టువ్యాధి సోకిన మనిషి లేక “చర్మ రోగం ఉన్న మనిషి.

bowed before him

ఇది యేసు పట్ల విధేయతాపూర్వక గౌరవానికి సూచన. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

if you are willing

నీవు కావాలంటే లేక “నీవు కోరితే."" యేసుకు తనను స్వస్థ పరిచే శక్తి ఉన్నదని ఈ కుష్ట రోగికి తెలుసు. కానీ యేసు తనను ముట్టుకోడానికి ఇష్టపడతాడో లేదో తెలియదు.

you can make me clean

ఇక్కడ ""శుద్ధత"" అంటే వ్యాధి బాగై మళ్ళీ నమాజంలో నివశించగలగడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు నన్ను స్వస్థ పరచగలవు” లేక “దయచేసి నన్నుస్వస్థ పరచు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)