te_tn_old/mat/07/28.md

1.2 KiB

General Information:

ఈ వచనాలు జనసమూహాలు కొండమీద ప్రసంగంలో యేసు ఉపదేశాలకు స్పందించిన తీరును అభివర్ణిస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

It came about that when

ఈ పదబంధం కథనం యేసు ఉపదేశాలనుండి తరువాత జరిగిన దానికి మన దృష్టి మళ్లిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎప్పుడైతే” లేక “తరువాత

were astonished by his teaching

7:29లో యేసు బోధించిన దానికి మాత్రమే గాక బోధించిన విధానానికి వారు ఆశ్చర్యపోయారు అనేది స్పష్టం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన బోధించిన విధానాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు.