te_tn_old/mat/07/24.md

752 B

Therefore

ఆ కారణం చేత

my words

ఇక్కడ ""మాటలు"" అంటే యేసుచెప్పేవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

like a wise man who built his house upon a rock

యేసు ఆయన మాటలు పాటించే వారిని తన ఇల్లు ఎలాటి ప్రమాదం జరగని తావులో కట్టుకునే వారు అని చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

rock

ఇది మన్ను కింద ఉండే రాతిమట్టం. నేల పైన ఉండే బండ రాళ్ళూ కాదు.