te_tn_old/mat/07/19.md

1.0 KiB

Every tree that does not produce good fruit is cut down and thrown into the fire

యేసు అబద్ద ప్రవక్తలకోసం చెడు ఫలాలనిచ్చే చెట్టు రూపకఅలంకారం వాడుతున్నాడు. ఇక్కడ, చెడు చెట్టుకు ఏమి జరుగుతుందో చెబుతున్నాడు. అబద్ద ప్రవక్తలకు కూడా అదే జరుగుతుంది అనేది అర్థం అవుతున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

is cut down and thrown into the fire

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నరికి తగలబెడతారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)