te_tn_old/mat/07/06.md

1.5 KiB

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సమూహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనాలు.

dogs ... hogs

యూదులు ఈ జంతువులను అశుద్ధంగా ఎంచారు. దేవుడు వాటిని తినకూడదని యూదులకు చెప్పాడు. పవిత్రమైన వాటిని లెక్కచెయ్యని దుష్టులను సూచించడానికి ఈ రూపకఅలంకారాలను ఉపయోగించారు. వీటిని అక్షరార్థంగా తర్జుమా చెయ్యడం మంచిది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

pearls

ఇవి గుండ్రని విలువైన పూసల వంటివి. అవి దేవుని ప్రశస్తమైన సంగతులను ఎరిగి ఉండడం అనే దాన్ని సూచించే రూపకఅలంకారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they may trample

పందులు తొక్కేస్తాయి.

then turn and tear

అప్పుడు కుక్కలు తిరిగి చీల్చి వేస్తాయి.