te_tn_old/mat/06/intro.md

1.0 KiB

మత్తయి 06 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

మత్తయి 6లో యేసు చేసిన విస్తృతమైన ఉపదేశం ""కొండమీద ప్రసంగం"" కొనసాగుతున్నది.

నీవు 6:9-11లోని ప్రార్థనను మిగిలిన వాటికంటే పేజీపై కుడివైపుకు ఎక్కువ దూరంలో ఉంచడం ద్వారా మిగిలిన వాటికంటే పేజీపై కుడివైపుకు జరపవచ్చు.

యేసు ఈ ప్రసంగంలో వివిధ అంశాలు చర్చించాడు. కాబట్టి యేసు అంశం మార్చినప్పుడల్లా, చదివే వారికి సౌకర్యంగా ఉండేలా ఒక లైను వదిలిపెట్ట వచ్చు.