te_tn_old/mat/06/33.md

806 B

seek first his kingdom and his righteousness

ఇక్కడ ""రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ రాజైన దేవుని సేవ విషయం చూసుకోండి. మేలు చేయండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

all these things will be given to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)