te_tn_old/mat/06/29.md

1.0 KiB

even Solomon ... was not clothed like one of these

యేసు గడ్డి పూలను బట్టలు ధరించిన మనుషులతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మొక్కలకు అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

was not clothed like one of these

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""గడ్డి పూలు అంత అందంగా ఉన్న దుస్తులను ధరించలేదు. "" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)