te_tn_old/mat/06/28.md

1.3 KiB

Why are you anxious about clothing?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఏమి ధరించాలి అన్న దాని గురించి ఆందోళన చెందకూడదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Think about

చూడండి

lilies ... They do not work, and they do not spin cloth

యేసు గడ్డి పూలను బట్టలు ధరించిన మనుషులతో పోల్చి మాట్లాడుతున్నాడు. గడ్డి పూలు వస్త్రాలు ధరించడం అనేది రూపకఅలంకారం, ఎందుకంటే మొక్కలకు అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

lilies

గడ్డి పువ్వు ఒక జాతి అడివి పువ్వు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)