te_tn_old/mat/06/27.md

1.6 KiB

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Which one of you by being anxious can add one cubit to his lifespan?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ఇక్కడ ""జీవితకాలానికి ఒక మూరెడు కలపడం"" అనేది రూపకఅలంకారం, అంటే మనిషి జీవితకాలాన్ని పొడిగించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో ఎవరూ కూడా ఆందోళన చెందడం ద్వారా నీ జీవిత కాలానికి కొన్ని సంవత్సరాలు కలుపుకోలేవు. ఒక్క నిమిషం కూడా కలవదు. కాబట్టి నీవు నీ అవసరతల గురించి ఆందోళన చెందకూడదు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

one cubit

మూర అంటే మీటరులో సగం కన్నా తక్కువ. (చూడండి: rc://*/ta/man/translate/translate-bdistance)