te_tn_old/mat/06/25.md

1.3 KiB

General Information:

ఇక్కడ “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

to you

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు

is not life more than food, and the body more than clothes?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు తినే వాటికన్నా ప్రాణం ఎక్కువ, నీవు ధరించే దానికన్నా నీ శరీరం ఎక్కువ.” లేక “స్పష్టంగా ఆహారం కన్నా ప్రాముఖ్యమైనవి, శరీరం విషయంలో బట్టల కన్నా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)