te_tn_old/mat/06/24.md

574 B

for either he will hate the one and love the other, or else he will be devoted to one and despise the other

ఈ పదబంధాలు రెంటికీ అర్థం ఒకటే. ఒక వ్యక్తి దేవుణ్ణి, డబ్బును కూడా ఒకే సారి ప్రేమించలేడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

You cannot serve God and wealth

నీవు ఒకే సమయంలో దేవుణ్ణి, డబ్బును ప్రేమించలేవు.