te_tn_old/mat/06/23.md

1.5 KiB

But if your eye ... how great is that darkness

తరచుగా యూదులు ""పాడైన కన్ను"" అనే పదబంధాన్ని అత్యాశ అనే అర్థంలో వాడతారు. దీని అర్థం ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవునికి కట్టుబడి లోక విషయాలను అయన చూసిన రీతిలో చూస్తే అతడు సరిగా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఒక వ్యక్తి మరిన్ని కావాలని అత్యాశకు పొతే అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if your eye is bad

ఇది మాయ మంత్రాల గురించి కాదు. యూదులు తరచుగా దీన్ని అత్యాశను సూచించడానికి రూపకఅలంకారంగా వాడతారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if the light that is in you is actually darkness, how great is that darkness!

నీ శరీరానికి వెలుగునిచ్చేది చీకటి కలిగిస్తే నీ శరీరం మొత్తం చీకటి అయిపోతుంది.