te_tn_old/mat/06/22.md

2.6 KiB

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “నీవు” “నీ” అని రాసినవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లోవాటిని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

The eye is the lamp of the body ... with light

చూడగలిగిన ఆరోగ్యకరమైన కళ్ళనూ ఒక మనిషిని వ్యాధి మూలంగా గుడ్డి వాడుగా చేసే కళ్ళను ఇక్కడ పోలుస్తున్నాడు. ఇది రూపకఅలంకారం. ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సూచిస్తున్నది. తరచుగా యూదులు ""పాడైన కన్ను"" అనే పదబంధాన్ని అత్యాశ అనే అర్థంలో వాడతారు. దీని అర్థం ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవునికి కట్టుబడి లోక విషయాలను అయన చూసిన రీతిలో చూస్తే అతడు సరిగా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఒక వ్యక్తి మరిన్ని కావాలని అత్యాశకు పోతే అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The eye is the lamp of the body

ఈ రూపకఅలంకారం అర్థం దీపం ఒక వ్యక్తి చీకటిలో చూసేలా చేసినట్టే కన్ను ఒక వ్యక్తి చూసేలా చేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దీపం లాగా కన్ను కూడా నీవు అన్నిటినీ స్పష్టంగా చూసేలా చేస్తుంది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

eye

దీన్ని బహు వచనంగా తర్జుమా చేయవలసి రావచ్చు, ""కళ్ళు.