te_tn_old/mat/06/14.md

983 B

General Information:

“మీరు” “మీ” అనేవి బహు వచనం. ఎవరన్నా ఇతరులను క్షమించకపోతే ఆ వ్యక్తికి ఏమౌతుందో యేసు చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

their trespasses

అవ్యక్త నామవాచకం""అపరాధాలు"" అనేదాన్ని క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు నీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)