te_tn_old/mat/06/13.md

596 B

Do not bring us into temptation

శోధన,"" అనే పదం అవ్యక్త నామవాచకం దీన్ని క్రియాపదంగా కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఏదీ మమ్మల్ని శోధించనియ్య వద్దు.” లేక “మేము పాపం చెయ్యడానికి ఇష్టపడేలా దేన్నీ చెయ్యనివ్వకు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)