te_tn_old/mat/06/02.md

814 B

do not sound a trumpet before yourself

ఈ రూపకఅలంకారం అర్థం మనుషుల దృష్టిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నం. ప్రత్యామ్నాయ అనువాదం: ""జనంలో ఉన్నప్పుడు పెద్ద బూర ఊదినట్టు అందరి దృష్టి నీపై పడేలా చేసుకోవద్దు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది.