te_tn_old/mat/05/45.md

516 B

you may be sons of your Father

కుమారులు"" అనే మాటను తర్జుమా చెయ్యడానికి మీ భాషలో సహజంగా కొడుకులు లేక పిల్లలు అనే అర్థం వచ్చే మాట వాడవచ్చు.

Father

ఇది దేవునికి వాడే ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)