te_tn_old/mat/05/41.md

1.2 KiB

Whoever

ఎవరైనా. ఈ సందర్భం బహుశా అయన రోమా సైనికుడి గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

one mile

ఇది వెయ్యి అడుగులు. ఒక రోమా సైనికుడు చట్టబద్ధంగా తన బరువును మోయమని యూదుడిని అడగ గల దూరం. ""మైలు"" అనేది గందరగోళంగా అనిపిస్తే దాన్ని కిలోమీటర్ గా తర్జుమా చెయ్యవచ్చు.

with him

అంటే నిన్ను బలవంత పెట్టిన వాడు.

go with him two

నిన్ను బలవంతంగా నడిపించిన ఒక మైలు వెళ్ళు. ఆ పైన మరొక మైలు కూడా వెళ్ళు. ""మైలు"" గందరగోళం అనిపిస్తే ""రెండు కిలో మీటర్లు” అని తర్జుమా చెయ్యవచ్చు. లేదా “రెట్టింపు దూరం.