te_tn_old/mat/05/40.md

1.2 KiB

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""కొట్ట నియ్యి,"" ""వెళ్ళు,"" ""ఇవ్వు,” “తొలగిపోవద్దు"" మొదలైన ఆజ్ఞలు ఉన్న చోట్ల ""నీవు” “నీ"" ఏక వచనం. కొన్ని భాషల్లో వీటిని బహువచనాలుగా తర్జుమా చేయవలసి ఉంటుంది.(చూడండి: rc://*/ta/man/translate/figs-you)

coat ... cloak

అంగీ అంటే శరీరం పై ధరించే చొక్కా చలి కోటు వంటిది. పైవస్త్రం అంతకన్నా విలువైనది. దీన్ని వెచ్చదనం కోసం అంగీ మీద ధరిస్తారు. రాత్రి వేళ కప్పుకుంటారు.

let that person also have

ఆ వ్యక్తికీ ఇవ్వండి.