te_tn_old/mat/05/35.md

2.0 KiB

Connecting Statement:

యేసు ఒట్టు పెట్టుకోకూడదని వ. 34లో చెబుతున్న తన మాటలు ముగిస్తున్నాడు.

nor by the earth ... city of the great King

ఇక్కడ యేసు భావం ఏమిటంటే మనుషులు ఒక ప్రమాణం చేసినప్పుడు లేక ఒక సంగతి నిజమని చెప్పినప్పుడు దేనిమీదా ప్రమాణం చెయ్య కూడదు. ఒకడు దేవుని పేరు మీద ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టుకుంటే అతడు అది తప్పక చెయ్యాలి అని కొందరు అంటున్నారు. అయితే పరలోకం మీదా భూమి మీదా ఒట్టుపెట్టుకుంటే అది చెయ్యకపోయినా అంత ప్రమాదం ఏమీ లేదు అంటున్నారు. పరలోకం లేక భూమి లేక యెరూషలేము మీద పెట్టుకునే ఒట్టు దేవుని పేరున పెట్టుకునే ఒట్టు లాంటిదే. ఎందుకంటే అవన్నీ దేవునివే, అని యేసు అంటున్నాడు.

it is the footstool for his feet

ఈ రూపకఅలంకారం అర్థం భూమి కూడా దేవునిదే. దేవుడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది రాజు తన పాదాలు పెట్టుకునే పాదపీఠం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for it is the city of the great King

ఎందుకంటే అది మహా రాజు దేవునికి చెందిన పట్టణం.