te_tn_old/mat/05/32.md

1.9 KiB

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ ""నేను"" అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండి మత్తయి 5:22.

makes her an adulteress

సరైన రీతిలో పురుషుడు విడాకులు ఇవ్వకపోతే ""ఆ స్త్రీ వ్యభిచారం చేసేలా"" అతడే కారకుడౌతాడు. అనేక సంస్కృతుల్లో స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సహజమే. కానీ విడాకులు సరైన రీతిలో లేకపోతే ఆ పునర్వివాహం వ్యభిచారం.

her after she has been divorced

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చిన తరువాత” లేక “విడాకులు పొందిన స్త్రీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)