te_tn_old/mat/05/31.md

966 B

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన విడాకుల గురించి మాట్లాడుతున్నాడు.

It was also said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు కూడా చెప్పాడు” లేక “మోషే కూడా చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sends his wife away

ఇది విడాకులకు సభ్యోక్తి. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

let him give

అతడు ఇవ్వాలి.