te_tn_old/mat/05/29.md

3.1 KiB

If your

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ""నీవు విన్నావు” “నీకు చెబుతున్నాను"" అని ఉన్న చోట ""నీవు"" ఏక వచనం, కానీ కొన్ని భాషల్లో బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

If your right eye causes you to stumble

ఇక్కడ ""కన్ను"" అంటే ఒక వ్యక్తి చూసేది. ""తొట్రుపాటు"" అనేది పాపం అని అర్థం ఇచ్చే రూపకఅలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు చూసేది నిన్ను తొట్రుపడేలా చేస్తే” లేక “నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు పాపం చెయ్యాలనిపిస్తే"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

right eye

దీని అర్థం ముఖ్యంగా కన్ను, కేవలం ఎడమ కన్ను అని కాదు. తర్జుమా చెయ్యడానికి ""కుడి"" అనే దాన్ని ""మంచి” లేక “బాగా పనిచేసే"" అనే మాటలు వాడవచ్చు(చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

pluck it out

ఇది ఒక మనిషిని పాపం చెయ్యకుండా ఉంచడానికి ఒక అతిశయోక్తి గా చెప్పిన ఆజ్ఞ. అంటే ""బలవంతంగా పెరికి పారవేయడం” లేక “నాశనం చెయ్యడం."" ప్రత్యేకించి కుడి కన్ను అని చెప్పకపోతే ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ""నీ కళ్ళు పొడిచేసుకో."" కళ్ళు అనే మాట ఉంటే ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ""వాటిని నాశనం చేసుకో."" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

throw it away from you

వదిలించుకో

one of your body parts should perish

నీ శరీరభాగం పోగొట్టుకో

than that your whole body should be thrown into hell

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీ శరీరం అంతటినీ నరకంలో వెయ్యడం కంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)