te_tn_old/mat/05/28.md

1.8 KiB

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ ""నేను"" అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:22.

everyone who looks on a woman to lust after her has already committed adultery with her in his heart

ఈ రూపకాలంకారం ఒక స్త్రీని కామించిన వాడు ఆమెతో వ్యభిచారం చేసిన వాడితో సమానం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to lust after her

ఆమెను కామించడం, లేక ""ఆమెను అనుభవించాలని కోరుకోవడం

in his heart

ఇక్కడ ""హృదయం"" అనే మాట ఒక మనిషి ఆలోచనలు అనే డానికి అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని మనసులో” లేక “తన ఆలోచనల్లో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)